ధనురాసనం (విల్లు భంగిమ) వేయడం వల్ల వెన్నెముక వశ్యత మెరుగుపడుతుంది. ఉదర భాగంలోని అవయవాలను ఉత్తేజపరుస్తుంది. మలబద్ధకం, అజీర్ణం సమస్యలను తగ్గిస్తుంది. పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. ఛాతీ భాగాన్ని సాగదీయడం ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచి, ఆస్తమా లక్షణాలను తగ్గిస్తుంది. మహిళల్లో హార్మోన్ల సమతుల్యతను కాపాడుతూ, రుతుసమయంలో వచ్చే నొప్పులను తగ్గిస్తుంది.
ఆరోగ్యం
ధనురాసనం వల్ల కలిగే ప్రయోజనాలు


