BHNG: మెట్ట పంటలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో భువనగిరి జిల్లాలో 40 వేల ఎకరాల్లో కంది సాగు చేయించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. రాయితీపై విత్తనాలు అందించి అవగాహన కల్పించినా ఇప్పటివరకు 16,500 ఎకరాల్లోనే సాగైంది. గతేడాది 4,440 ఎకరాలతో పోలిస్తే సాగు పెరిగినా, వర్షాలు లేక కంది పైరు ఎదుగుదల లేక రైతులు ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణ
వానలు లేక వాడుతున్న కంది.. రైతుల్లో ఆందోళన!


