హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

కృష్ణా: పెనమలూరు మండలం పోరంకి సర్కిల్ పరిధిలోని శ్రీనగర్ కాలనీ, ప్రభునగర్, పరిసర ప్రాంతాల్లో గురువారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. విద్యుత్ తీగల మరమ్మతుల పనుల నిమిత్తం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరా ఉండదని ఈఈ విశ్వేశ్వర ప్రసాద్ తెలిపారు. కాగా, ప్రజలు వినమయోగదారులు సహకరించాలని, తెలియజేశారు.