ELR: చింతలపూడి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో ఆ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ధర్మాజీగూడెంలో బెల్ట్ షాపు నిర్వహిస్తున్న దేసిన రాటాలు అనే మహిళ వద్ద పది మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామని, కామవరపుకోటలో సాలి మరియమ్మ వద్ద లీటర్ సారా స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని సీఐ పి. అశోక్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
చింతలపూడిలో ఎక్సెజ్ శాఖ దాడులు


