కృష్ణా: బాపులపాడు మండలం వేలేరు జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రాజశేఖర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 30లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రవేశ పరీక్ష వచ్చే ఏడాది ఏప్రిల్ 10న నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వేలేరు నవోదయలో ఖాళీ సీట్ల భర్తీ


