హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యేపై సీఎం చంద్రబాబు అసంతృప్తి

ELR: మొగల్తూరు పర్యటనలో నర్సాపురం జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌పై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. నియోజకవర్గ అభివృద్ధి నిధుల ప్రస్తావన సందర్భంగా బహిరంగ సభలోనే సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. కూటమి పార్టీల మధ్య విభేదాల నేపథ్యంలో ఈ ఘటన ఉమ్మడి పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో చర్చకు దారితీసింది.