GNTR: నగరంలో పచ్చదనం పెంచేందుకు రహదారులు, డివైడర్లపై మొక్కలు నాటాలని కమిషనర్ మయూర్ అశోక్ ఆదేశించారు. పాఠశాలలు, ఆసుపత్రుల చుట్టూ మొక్కలు నాటాలని, ట్రీగార్డులు ఏర్పాటు చేసి రెండేళ్లు కాంట్రాక్టర్లే సంరక్షించాలని, మొక్కలు ఎండకుండా సిబ్బంది పర్యవేక్షించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పచ్చదనం పెంపునకు కమిషనర్ ఆదేశాలు


