VZM: నియోజకవర్గ కేంద్రమైన గజపతినగరంలోని 14 వ నెంబర్ రేషన్ డిపోను జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ బుధవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డిపోలో గల సరుకుల నిల్వలు నిల్వలు రికార్డులను పరిశీలించారు. ఐవిఆర్ఎస్ ఫోన్ కాల్స్ కార్డుదారులకు వస్తున్నందున డీలర్లు వారితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని జెసి సూచించారు. తహసిల్దార్ భరత్ కుమార్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేషన్ డిపోను ఆకస్మిక తనిఖీ చేసిన జెసి


