హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎం.డి.టి చట్టంపై అవగాహన

VZM: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో పిసి, పిన్ డిటి,ఎం.డి.టి చట్టంపై ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల యజమానులకు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డి.ఎం.హెచ్.ఓ డా. జీవనరాణి మాట్లాడుతూ.. స్కాన్ వివరాలు తదితర అంశాలపై వివరించారు. అనుమతి లేని స్కాన్ సెంటర్లు, రిజిస్ట్రేషన్లు లేని వాటిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.