KRNL: విద్యార్థులకు ప్రభుత్వం పంపిణీ చేసిన స్కూల్ బ్యాగులు నాసిరకంగా ఉన్నాయని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి విమర్శించారు.విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన పథకాల్లోనూ నాణ్యతను పట్టించుకోకుండా ప్రచారానికే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మండిపడ్డారు. “లోకేశ్ బ్రాండ్ అంటే ఇదేనా.. విద్యార్థులకు ఇచ్చే బ్యాగుల్లో కూడా నాణ్యత పాటించలేరా” అంటూ ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నాసిరకం స్కూల్ బ్యాగులపై మాజీ ఎమ్మెల్యే ఫైర్


