NDL: శ్రీశైల దేవస్థానానికి సంబంధించిన సమాచారం అధికారిక వనరుల ద్వారానే నిర్ధారించుకోవాలని ఏఓ శ్రీనివాసరావు సూచించారు. టికెట్లు, సేవలు, దర్శనం, బుకింగ్ వివరాల కోసం AP Temples వెబ్‌సైట్, అధికారిక వాట్సాప్/మన మిత్ర నంబర్ 9552300009ను సంప్రదించాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దు: శ్రీశైలం దేవస్థానం


