హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మోడిఫైడ్ సైలెన్సర్లు వాడితే వాహనాలు సీజ్: సీఐ

కాకినాడ: వాహనాల సైలెన్సర్లు మార్చి శబ్ద కాలుష్యం వచ్చేలా మోడిఫైడ్ సైలెన్సర్లు అమరిస్తే వాహనాలు సీజ్ చేస్తామని కాకినాడ ట్రాఫిక్-1 సీఐ నూని రమేష్ బుధవారం సాయంత్రం హెచ్చరించారు. నగరంలోని పలు ప్రాంతాలలో లైసెన్సులు, నెంబర్ ప్లేటు లేని వాహనాలు గుర్తించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వాహనాలను గుర్తించి జరిమానా విధించారు.