కాకినాడ: నిరుద్యోగ యువతీ యువకులకు APSSDC ఆధ్వర్యంలో ఉచిత నైపుణ్య శిక్షణ అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనలో భాగంగా పిఠాపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని స్కిల్ హబ్‌లో అప్లికేషన్ డెవలపర్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మూడు నెలలపాటు జరిగే ఈ శిక్షణ పూర్తిగా ఉచితమని, శిక్షణ అనంతరం ప్లేస్మెంట్ ఇస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పిఠాపురంలో ఉచిత నైపుణ్య శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం


