KDP: జిల్లాలో జాతీయ కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి, వ్యాధి నియంత్రణ చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు.సెప్టెంబర్ 11 నుంచి 24 వరకు 14 రోజులపాటు నిర్వహించనున్న కార్యక్రమంపై కలెక్టరేట్లో బుధవారం సమావేశం నిర్వహించారు. సంబంధించిన వాల్ పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్
'కుష్టు వ్యాధి కార్యక్రమాన్ని నిర్వహించాలి'


