హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పర్యాటక అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ: కలెక్టర్

NDL: జిల్లాలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి మౌలిక వసతులు మెరుగుపరచాలని కలెక్టర్ రాజకుమారి సూచించారు. బుధవారం జరిగిన డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పర్యాటకుల సంఖ్య పెంచడంతోపాటు జిల్లా జీడీపీ వృద్ధికి పర్యాటక రంగం దోహదపడేలా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయాలన్నారు.