హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళలకు ఉచిత స్వయం ఉపాధి శిక్షణ!

NDL: గ్రామీణ మహిళలకు కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ పుష్పక్ తెలిపారు. సెప్టెంబరు 8 నుంచి కృత్రిమ ఆభరణాలు, కొవ్వొత్తులు, అగరబత్తుల తయారీలో శిక్షణ ఉంటుందన్నారు. 19–50 ఏళ్ల మహిళలు అర్హులని, ఆసక్తిగల వారు బి.తాండ్రపాడులోని RSETIలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.