JGL:పెండింగ్‌లో ఉన్న ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చెల్లించేలా చూడాలని కోరుతూ జగిత్యాలకు చెందిన ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఫీజు బకాయిల చెల్లింపు గురించి సీఎంతో మాట్లాడి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రామకృష్ణ,నరేష్, రాజేందర్ ఉన్నారు.
తెలంగాణ
ఫీజు బకాయిలు చెల్లించాలని MLAకు వినతి


