హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం చక్ర హోమం

KDP: జనసేన అధినేత,AP DY CM పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన దీర్ఘాయుష్షు కోసం బుధవారం సుదర్శన ఆయుష్ చక్ర హోమం నిర్వహించారు. జనసేన ఉమ్మడి కడప జిల్లా కో- ఆర్డినేటర్ సుంకర శ్రీనివాస్ ఆధ్వర్యంలో గోశాలలో ఈ కార్యక్రమం జరిగింది. మృత్యుంజయ, సుదర్శన, శ్రీచక్ర, మహా చండీ, నవగ్రహ హోమాలు నిర్వహించారు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ AP CMగా ఉండాలని ఆకాంక్షించారు.