హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తోట.. మాటల గారడీ చేస్తున్నారు: ఎమ్మెల్యే

కోనసీమ: ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గత ఏడేళ్లుగా మాటల గారడీ చేస్తున్నారని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు విమర్శించారు. టిట్కో ఇళ్లల్లో ఎంతమంది నివాసం ఉంటున్నారో నలుగురు నమ్మకస్తులను పంపి లెక్కించుకోవాలని బుధవారం సవాల్‌ చేశారు. కోరుమిల్లిలో ఇళ్లు కూల్చిన వ్యక్తి ప్రస్తుతం తోట అనుచరుడిగా ఉన్నారని, దీనిపై ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.