ఉబర్ తమ సంస్థలో భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించబోతుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3,300 మంది సిబ్బందిని విధుల్లోంచి తొలగించనున్నట్లు కంపెనీ అధికారికంగా వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో మారుతున్న ఆర్థిక పరిస్థితులు, నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవడం కోసం ఈ చర్యలు చేపట్టినట్లు సంస్థ వర్గాలు పేర్కొన్నాయి.
వ్యాపారం
3,300 మంది ఉద్యోగులపై వేటు


