యాపిల్ కొత్త సీఈఓగా జాన్ టెర్నస్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. యాపిల్ తన కొత్త CEOకి ఇచ్చే వేతన వివరాలను పెట్టుబడిదారులకు వెల్లడించింది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి గానూ టెర్నస్‌కు 58 మిలియన్ డాలర్లు (రూ.550 కోట్లు) వేతనం ఇస్తునట్లు తెలిపింది. ప్రస్తుతం యాపిల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉన్న టిమ్ కుక్ 47 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని పొందుతున్నారు.
వ్యాపారం
యాపిల్ కొత్త సీఈఓ వేతనం ఎంతో తెలుసా?


