హైదరాబాద్: 28°C
వ్యాపారం

భారీగా తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,070లు తగ్గి రూ.1,52,020కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,900 తగ్గి రూ.1,39,350 ఉంది. అటు కిలో వెండి ధర రూ.2,49,900 వద్ద కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.