ATP: తాడిపత్రిలో హై టెన్షన్ కొనసాగుతోంది. టీడీపీ, వైసీపీ పోటాపోటి కార్యక్రమాలకు పిలుపినిచ్చింది. DY.CM పవన్ పుట్టిన రోజు సందర్భంగా YSR సర్కిల్‌లో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. మరో వైపు YSR వర్థంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించేందుకు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి బైక్ ర్యాలీ చేపట్టారు. దీంతో తాడిపత్రిలో పోలీసులు భారీగా మోహరించారు.
ఆంధ్రప్రదేశ్
తాడిపత్రిలో హై టెన్షన్


