TPT: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయనకు రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఆయన వెంట SBI అధికారులు, సిబ్బంది ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీవారి సేవలో SBI ఛైర్మన్ చల్లా


