CTR: ప్రజల కోసం జీవించిన నాయకుడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత వైఎస్‌ఆర్ అని చిత్తూరు మాజీ ఎంపీ రెడప్ప కొనియాడారు. బుధవారం పుంగనూరు మున్సిపల్ బస్టాండులో YSR విగ్రహానికి YCP శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజల కష్టాలను తీర్చి, సంక్షేమమే రెండు కళ్ళుగా పాలించి, ప్రజల కోసమే బతికిన గొప్ప నాయకుడు YSR అన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: YSRకు నివాళులర్పించిన మాజీ ఎంపీ


