హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెక్కలంగొల్లగూడెంలో TNTUC ఘన విజయం

ELR: ఆగిరిపల్లి మండలం నెక్కలంగొల్లగూడెంలో ఉన్న కుశలవ ఇంటర్నేషనల్ ఫ్యాక్టరీలో జరిగిన ఎన్నికల్లో టీఎన్‌టీ‌యూసీ ఘన విజయం సాధించింది. హోరా హోరీగా సాగిన ఎన్నికల్లో TNTUC 14 ఓట్ల మెజారిటీతో అఖండ విజయం సొంతం చేసుకుంది. టీఎన్ టీ యూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు మాట్లాడుతూ.. మద్దతు ఇచ్చిన కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు.