హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సబార్డినేట్‌ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

ASR: స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయంలో సబార్డినేట్‌ పోస్టును ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు జేసీ శ్రీపూజ తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు 18 నుంచి 42 ఏళ్ల వయసున్న వారు అర్హులని పేర్కొన్నారు. ఈ నెల 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి చేసిన దరఖాస్తులను కలెక్టరేట్‌లోని గది నంబర్‌ 22లో అందజేయాలని తెలిపారు.