హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జోరు వానలోనూ జనసేన యువజన విభాగం బైక్ ర్యాలీ

ELR: జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని జనసేన యువజన విభాగం ఆవిష్కరణ బైక్ ర్యాలీ జోరు వర్షంలోనూ ఉత్సాహంగా సాగింది. గణపవరం (M) పిప్పర నుండి ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో ర్యాలీ ప్రారంభమైంది. పలు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జనసైనికులు తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు.