AKP: వైఎస్ రాజశేఖర్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని వైసీపీ శ్రేణులు ముందుకు నడవాలని మాజీ ఎమ్మెల్సీ డీవీఎస్ రాజు, పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దత్తుడు సీతబాబు పిలుపునిచ్చారు. కోటవురట్లలో వైఎస్సార్ వర్ధంతిని బుధవారం నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. వైఎస్సార్ ఆశయాలను నెరవేర్చడానికి కృషి చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కోటవురట్లలో వైఎస్సార్ వర్ధంతి


