హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చీరకు నిప్పంటుకుని మహిళ మృతి

E.G: చేబ్రోలు మండలం గోపాలపురంలో విషాదం చోటుచేసుకుంది. ఇల్లీంద్ర లక్మి(50) వంట గదిలో పొయ్యి వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకుంది. కుటుంబ సభ్యులు వెంటనే గమనించి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా అర్థరాత్రి మృతి చెందింది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.