W.G: ఉద్యాన తోటల పెంపకానికి ప్రభుత్వం వీ బీజీ రామ్ జీ పథకం ద్వారా చేయూతనిస్తోందని ఏపీవో శ్రీనివాసరావు తెలిపారు. కొబ్బరి చెట్లకు రింగ్ ట్రెంచ్ ఏర్పాటకు రూ.750 చొప్పున వేతనంగా మంజూరు చేస్తుందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాళ్ల మండలం కాళ్లకూరులో ఈ పథకం ద్యారా కొబ్బరి తోటలో రింగ్ ట్రెంచ్ పనులను ఆయన పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
ఉద్యాన తోటలకు వీబీ జీ రామ్‌జీ నిధులు


