హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలి'

కృష్ణా: గుడివాడ మండలం మల్లాయిపాలెం క్రాస్ రోడ్స్ వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్సై చంటిబాబు పోలీస్ సిబ్బంది ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణకు ఇవాళ చర్యలు చేపట్టారు. రాత్రి వేళల్లో వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా స్టాపర్ బోర్డులను, రేడియం స్టిక్కర్లను ఏర్పాటు చేశారు. వాహనదారులు వేగాన్ని నియంత్రిస్తూ, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలన్నారు.