హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చీకిలబైలు వద్ద రోడ్డు ప్రమాదం..!

అన్నమయ్య: మదనపల్లె–బెంగళూరు రోడ్డులోని చీకిలబైలు సరిహద్దు చెకోపోస్ట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై రాయల్పాడు నుంచి వస్తున్న నలుగురు యువకులు ముందు వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. పొన్నేటిపాలెం పంచాయతీ చిప్పిలికి చెందిన రాజశేఖర్ (25), భానుప్రకాశ్ (24), భాను (26), నాని అలియాస్ రాహుల్ (23)కు గాయాలయ్యాయి.