GNTR: తెనాలి వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పార్టీ నాయకులతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా పాత బస్టాండ్ వద్ద వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కొల్లిపర మండలంలో జరిగిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా మాజీ సీఎం వర్ధంతి..!


