హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు

VSP: బురుజుపేట కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో బుధవారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, దీపారాధన నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ అమ్మవారిని దివ్యాభరణాలు, పూలమాలలతో విశేషంగా అలంకరించారు. ఈ పూజా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు.