సత్యసాయి: దివంగత సీఎం YSR, జిల్లా నేత రఘువీరా రెడ్డిల మధ్య రాజకీయాలకు అతీతమైన అనుబంధం ఉంది. YSR కేబినెట్‌లో నమ్మకమైన వ్యవసాయ మంత్రిగా రఘువీరా రైతు పథకాలను విజయవంతం చేశారు. YSR మరణానంతరం జగన్ కొత్త పార్టీ పెట్టినా, రఘువీరా మాత్రం కాంగ్రెస్‌కే నిలబడి తన అచంచల విధేయతను, YSRపై గౌరవాన్ని చాటుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
రఘువీరా రెడ్డి-YSRది అచంచల బంధం


