PPM: అక్టోబరులో తమిళనాడులో జరగనున్న పారా వాలీబాల్ పోటీలలో పాల్గొనే ఏపీ పురుష, మహిళల జట్ల ఎంపికలు ఈనెల 3న విజయనగరంలోని రాజీవ్ స్టేడియంలో జరగనున్నాయి. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఆధార్ కార్డ్, సదరం సర్టిఫికెట్, 2 ఫొటోలతో హాజరుకావాలని కార్యదర్శి పి. శ్రీను తెలిపారు. వివరాలకు 80085 42362 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 3న వాలీబాల్ జట్ల ఎంపికలు


