పల్నాడు: జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని ఆర్‌వీఎస్‌సీవీఎస్ హైస్కూల్ క్రీడామైదానంలో బుధవారం ఉదయం 11 గంటలకు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ కే. నాగబాబు ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటనున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు నాగబాబు పర్యటన వివరాలు ఇవే..!


