ELR: ఉంగుటూరు మండలం నారాయణపురం అరుంధతిపేటలో రోడ్డు డౌన్ గా ఉండటంతో వర్షం వస్తే ఇదీ పరిస్థితి. బుధవారం కురిసిన వర్షానికే రోడ్డుపై నీరు నిలిచి పోయింది. ఈ రోడ్డు కుండా ప్రజలు విద్యార్థులు వెళ్తూ ఉంటారు. వర్షం నీరు రోడ్డుపై నిలిచి పోవటంతో వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు ఎత్తు పెంచి డ్రైనేజీ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డుపై నీరు.. ప్రజలకు అవస్థలు


