NTR: నందిగామ పట్టణంలో రోజురోజుకూ లాటరీల విక్రయాలు పెరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదృష్టం పేరుతో ప్రజలను ఆకర్షిస్తూ కొందరు లాటరీ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కూలీలు, పేద, మధ్యతరగతి ప్రజలు త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో లాటరీల బారిన పడుతున్నారని చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
నందిగామను పట్టిపీడిస్తున్న లాటరీ


