హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ రైతుబజార్‌లో కూరగాయల ధరలు ఇలా..

విశాఖ రైతుబజార్‌లో బుధవారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. కిలో టమాటా రూ.28, ఉల్లి 50, బంగాళదుంప 13, వంకాయ 38, కాకరకాయ 36, మిర్చి 44, క్యాబేజీ 22, అల్లం 140, దొండకాయ 28, బెండకాయ 16, బీరకాయలు 32, క్యారెట్ 34, గ్రీన్ పీస్ 120, పెన్సిల్ బీన్స్ 66, గోరుచిక్కుడు 28, అరటికాయలు 38, పొటల్స్ 42, మునగకాడలు 48, క్యాప్సికం 40, ఆకాకరకాయ రూ.100 చొప్పున అమ్ముడయ్యాయి.