హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కానిస్టేబుల్ ఆత్మహత్య

SKLM: మందస మండలం టబ్బగాం గ్రామానికి చెందిన ఐటీబీపీ కానిస్టేబుల్ సవర శేషగిరి (28) నిన్న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒడిశాలోని ఖుర్దా యూనిట్‌లో పనిచేస్తున్న ఆయన సెలవుపై ఇంటికి వచ్చాడు. గ్రామ సమీపంలోని జీడి తోటలో మృతదేహం లభించింది. బుధవారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.