NTR: గుడిమెట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని లక్ష్మిపురం గ్రామంలో గంగమ్మ తల్లి బోనాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మాజీ MLA డాక్టర్ మొండితోక జగన్మోహనరావు పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గ్రామస్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, మంచి జరగాలని ఆయన ప్రార్థించారు.
ఆంధ్రప్రదేశ్
గంగమ్మ తల్లి బోనాల్లో పాల్గోన్న మాజీ ఎమ్మెల్యే


