ATP: గుత్తి కొండపై వెలసిన హజరత్ సయ్యద్ షా సయ్యద్ వలీ భాష ఖాద్రి రహమతుల్లా అలైహి 679వ ఉరుసు ఉత్సవాల సందర్భంగా తొలి రోజు బుధవారం స్వామివారి నిషాన్ జెండాను దర్గా పీఠాధిపతి, కమిటీ సభ్యులు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం దర్గాలో స్వామివారికి పూల చద్దర్‌ను సమర్పించి, ప్రత్యేక చక్కెర చదివింపులు ప్రార్థనలు చేశారు. ఈ ఉత్సవాలు 4 రోజులపాటు జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్
గుత్తి కొండపై ఉరుసు ఉత్సవాలు


