హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: షార్ట్ సర్క్యూట్..!

ప్రకాశం: జిల్లా సంతమాగులూరు మండలం పుట్టువారిపాలెం క్రాస్ రోడ్డు వద్ద నేషనల్ హైవేపై మంగళవారం సాయంత్రం ప్యాసింజర్ ఆటోలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆటోలో ఉన్న ఆరుగురు కూలీలు ఆటోలో నుంచి దిగిపోయి ప్రాణాలు రక్షించుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆటోలో మంటలు చలరేగి పూర్తిగా కాలిపోయినట్లుగా పోలీసులు తెలిపారు.