NDL: రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని తప్పనిసరిగా కలిగి ఉండాలని వై. పాలెం ఏడీఏ వెంకట రమణ రైతులకు సూచించారు. చౌటపాచర్ల గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్ర స్థాయిలో సాగులో ఉన్న మొక్కజొన్న, పత్తి పంటలను పరిశీలించి, తగు సూచనలు చేశారు. ప్రత్యామ్నాయ పంటల సాగు, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
'రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి తప్పనిసరి'


