TPT: నేడు పారిశ్రామిక విద్యుత్ సమస్యలపై వీడియో కాన్ఫరెన్స్ (వీసీ) నిర్వహించనున్నట్లు CMD శివశంకర్ లోతేటి తెలిపారు. రాయలసీమలోని 8 జిల్లాలు, నెల్లూరు జిల్లా పారిశ్రామిక వినియోగదారులు హాజరుకావాలన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ సమావేశం జరగనుంది. సమావేశానికి సంబంధించిన లింక్‌ను 8977779471 నుంచి పంపనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పారిశ్రామిక విద్యుత్ సమస్యలపై నేడు వీడియో కాన్ఫరెన్స్


