SKLM: పాతపట్నంలో కొలువైయున్న శ్రీ నీలకంటేశ్వర స్వామికి శ్రావణ కృష్ణ పక్షం పంచమి బుధవారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామున అర్చకులు పూజలు అనంతరం స్వామివారికి నిర్వహించిన పూజలు అనంతరం. అనేక ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది భక్తులు స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీ నీలకంటేశ్వర స్వామికి పంచమి ప్రత్యేక పూజలు


