GNTR: గోనెగండ్లలో పీఎంఈజీపీ పథకం కింద కొనసాగుతున్న పేపర్ తయారీ యూనిట్‌ను కలెక్టర్ ఏ. సిరి మంగళవారం సందర్శించారు. కాగితం ఉత్పత్తి ప్రక్రియ, తయారవుతున్న వస్తువులు, విక్రయాల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. యూనిట్ ద్వారా స్థానికులకు లభిస్తున్న ఉపాధి అవకాశాలపై ఆరా తీసి, పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అంశాలపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
పేపర్ తయారీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్


