WNP: కొత్తకోట మండలం పరిధిలోని కనిమెట్టలో ఓ విషాదం చోటుచేసుకుంది. ఉషారాణి(20)ని భర్త మల్లేష్, అత్త అంజలమ్మ, మామా హనుమంతులు రూ.20 లక్షలు కట్నం తీసుకురావాలని తీవ్రంగా వేధించడంతో ఉషారాణి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు మృతిరాలి తల్లి తెలిపింది. తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు SI ఎం. విక్రమ్ పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
కట్నం వేధింపులతో వివాహిత సూసైడ్!


